మనిషి మరణించాక ఇరవైఒక్క గ్రాములు బరువు తగ్గుతాడుట..‘ఎక్కడికి పోతావు చిన్నవాడా..’

హారర్ ఎప్పుడూ సేలబుల్ ప్రొడక్టే…ఈ జోనర్ లో మినిమం గారెంటీ వుంది.మనిషి మరణించాక ఇరవైఒక్క గ్రాములు బరువు తగ్గుతాడుట..కార్తికేయ స్వామి రారా సూర్య లాంటి హిట్స్ఈ ఇచ్చిన నిఖిల్ ఈ కాన్సెప్ట్ తో భయపెట్టి హిట్ కొట్టడానికి వస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ విడుదలైంది.పివిఆర్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
అన్నట్టు ఈ సినిమా టైటిల్...‘ఎక్కడికి పోతావు చిన్నవాడా..’

NO COMMENTS

LEAVE A REPLY