“ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి నన్ను చంపడానికి మాఇంటికి వచ్చాడు”వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి మిస్టీరియస్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ

“నా పేరు స్వాప్నిక …ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి  నన్ను చంపడానికి మాఇంటికి వచ్చాడు”ఫోటో ఇన్స్పెక్టర్  చేతికి ఇచ్చి చెప్పిందామె.
ఆ ఫోటో   వంక చూసి,ఆమె వంక చూసి “మీరు నా వెంట రండి”అంటూ తనతో పాటు తీసుకువెళ్లాడు.
హాస్పిటల్ లో ఐసియు లో వున్న వంశీకృష్ణను చూపించి “నిన్న రాత్రి నార్త్ అవెన్యూ కు సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.రాత్రి నుంచి ఇతను ఐసియులోనే వున్నాడు…స్వాప్నిక వంక అనుమానంగా చూస్తూ చెప్పాడు.
వండర్ ఫుల్ రైటర్ 
తేజారాణి తిరునగరి
మిస్టీరియస్ థ్రిల్లర్ 
నార్త్ అవెన్యూ 
దీపావళి శుభాకాంక్షలతో ప్రారంభం.

NO COMMENTS

LEAVE A REPLY