అక్షర తపోవనం..పుస్తక జ్ఞానానికి భాండాగారం

ఏప్రిల్ 29 ( మేన్ రోబో బ్యూరో ) విజయార్కె
లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్—దిల్సుఖ్‌నగర్, బోడుప్పల్, బడంగిపేట్ శాఖలతో పాటు ఓక్ వుడ్ ఇంటర్ నేషనల్ మరియు సమారిటన్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ‘అక్షరవనం’ విద్యా యాత్ర ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగాలోటస్ ల్యాప్ చైర్మన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
లోటస్ ల్యాప్ చైర్మన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు ప్రసంగిస్తూ.. ‘క్లాస్ రూమ్ కెమిస్ట్రీ కిచెన్‌కు ఎలా అన్వయమవుతుంది? నిత్యజీవితంలో సైన్స్ ప్రాధాన్యత ఏమిటి?’ అన్నది విద్యార్థులు ఇక్కడ ప్రత్యక్షంగా చూసి నేర్చుకున్నారని తెలిపారు. ఇలాంటి విద్యా యాత్రలు పిల్లల మేధోవికాసానికి సరికొత్త బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.అన్నారు

పూర్తి విశేషాల కోసం మేన్ రోబో ఛానల్ ను చూడండి,వార్త లింక్https://www.youtube.com/watch?v=OLHb0FiXiIY&t=10s

SHARE
Previous article

NO COMMENTS

LEAVE A REPLY