“పిల్లలు నేర్చుకుంటారు… జాగ్రత్త!”డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి వినూత్న ఆలోచన
హైదరాబాద్ ఏప్రిల్ 7 (మేన్ రోబో న్యూస్ బ్యూరో )
ఈరోజు ఒక అద్భుతమైన మరియు ఆలోచింపజేసే వార్తతో మేన్ రోబో మీ ముందుకు వస్తుంది.
స్కూల్ బస్సుల వెనుక మనం ఎప్పుడూ చూసే ఒక కామన్ బోర్డు గుర్తుందా? “పిల్లలు ఉన్నారు… జాగ్రత్త!” అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వాక్యం వెనుక ఉన్న అసలు అర్థాన్ని మారుస్తూ, ఒక సరికొత్త వినూత్న సందేశం .
మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఏం చేస్తాం? కొందరు ఆగుతారు, మరికొందరు ఎవరూ చూడట్లేదని దూసుకెళ్తారు. కానీ గుర్తుంచుకోండి… మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు! వారు ఎవరో కాదు.. పక్కనే ఉన్న స్కూల్ బస్సు కిటికీలోంచి లోకాన్ని చూస్తున్న చిన్నారి కళ్లు!”: ప్రముఖ విద్యావేత్త, గ్లోబల్ గ్రీన్ మెంటర్ అవార్డు (2025, న్యూయార్క్) గ్రహీత డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
లోటస్ ల్యాప్ గ్రూప్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ , స్కూల్ బస్సులపై ఒక పవర్‌ఫుల్ మెసేజ్‌ని పరిచయం చేశారు: “పిల్లలు నేర్చుకుంటారు… జాగ్రత్త!”
ఎందుకు ఈ మార్పు?:
పూర్తి వీడియో కోసం ఈ కింద ఇచ్చిన మేన్ రోబో ఛానల్ లింక్ క్లిక్ చేయండి








