Page 65
ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం వెనుక వున్న మనుష్యలు బయటకు వస్తారు... ఆ నేరాన్ని భూస్థాపితం చేయాలనీ... ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం మూలాలను శోధించి ఆ నేరానికి కారణమయ్యేవారిని చట్టం ముందు నిలబెట్టడానికి ... పోలీసులు కర్తవ్యన్మోఖులు అవుతారు. ఇక్కడ నేరానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరు .ఆ నేరాన్ని శోధించి నేరస్తులను చట్టం ముందు నిలబెట్టవలిసిన...
  దుబాయ్ మిలటరీ క్యాంపు... శత్రుభయం లేకపోయినా కట్టుదిట్టంగా ఉంది సెక్యూరిటీ. అగస్త్యకు అప్పుడే మెలుకువ వచ్చింది.. చుట్టూ చూశాడు. తాళ్ళతో గట్టిగా కట్టడం వల్ల కదలడం సాధ్యం కాలేదు. చేతులు మంట పుడుతున్నాయి. గంట భారంగా గడిచింది. ఎదురుచూస్తున్న అవకాశం రానే వచ్చింది. బయట కలకలం ప్రారంభమైంది. అగస్త్యకు పరిస్థితి అర్థం అయ్యింది డస్ట్ స్టార్మ్...  ఇసుక తుఫాన్... మామూలు...
  ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కథనం..ఇప్పుడెందుకు? జైలు గోడల మధ్య హీరో సుమన్ గడిపిన జీవితం ఎందుకు అవసరం? జైలు గోడల మధ్య అతను పడ్డ తపన...నేర్చుకున్న జీవిత సత్యాలు.అతని మనో నిబ్బరం..తను నిర్దోషిని అనే నమ్మకం... ఒక వ్యక్తిత్వ వికాసానికి కావలిసిన అంశాలు.ఒక పాపులర్ నటుడి స్వీయ అనుభవాలు చేదు నిజాలు,నిష్టుర సత్యాలు... ఇప్పటి తరానికీ అవసరమయ్యే...