శ్రోతలను అలరించే “కథా ప్రాంగణం”.. మీరు మెచ్చే,మీకు నచ్చే కథా ప్రపంచంలోకి స్వాగతం!

అరచేతిలో అద్భుతం,పుస్తకాలు దొరకని చోట,చదువుకోవడానికి వీలుకాని క్షణాన
మీ మూడ్స్ ను ప్లజెంట్ గా మార్చే అద్భుతం కథా ప్రాంగణం.
ప్రయాణంలో వున్నా,
ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నా,
జ్ఞాపకాలను ఆహ్వానించే వేళ..
మీకు నచ్చే,మీరు మెచ్చే కథలు వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది.
ఇప్పుడు కథా ప్రాంగణం ఆడియో బుక్ అలాంటి కథలను అందించడానికి సిద్దమైంది.
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే కథలు,మీకు నచ్చే కథలు వినొచ్చు.
కథా ప్రాంగణం యు ట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది.
ఒక్కసారి కథా ప్రాంగణంలోకి అడుగు పెట్టండి.మీ భావోద్వేగాలను ట్యూన్ చేసుకోండి.
మీ కోసం కథా ప్రాంగణం యు ట్యూబ్ ఛానెల్ లింక్…
Stay Tune 
kathaa pranganam

NO COMMENTS

LEAVE A REPLY