*పబ్లిసిటీ కోసమే రజనీ రోబో తో,మీ మేన్ రోబో కాంట్రవర్సీ క్రియేట్ చేసారా?

*మేన్ రోబో అంటే ఏమిటి?ఇది నవల అని విన్నాం.నిజమేనా?
*మేన్ రోబో వెబ్ సైట్ ఏర్పాటు వెనుక వున్న కారణాలు ఏమిటి?
*పబ్లిసిటీ కోసమే రజనీ రోబో తో,మీ మేన్ రోబో కాంట్రవర్సీ క్రియేట్ చేసారా?
*రోబో కు,మేన్ రోబోకు మధ్య కాంట్రవర్సీ ఏమిటి? మేన్ రోబో మీ అబిమానపు గుండె సవ్వడి.
2002 లో నేను రాసిన మేన్ రోబో నవల , 2009 లో సూపర్ స్టార్ రజనీ రోబో సినిమా వివాదంలో నుంచి మేన్ రోబో ఆన్ లైన్ మేగజైన్(వెబ్ సైట్)గా మీ ముందుకు రావడానికి,కారణాల వివరాలు,విశ్లేషణ మేన్ రోబో వెనుక వున్న నేపథ్యాన్ని,నవలను,కాంట్రవర్సీ కారణాలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను.
దాదాపు ముప్పయ్ ఆరేళ్లుగా నా అక్షరాలను,రచనలను,ఆదరిస్తూ,అభిమానిస్తున్న పాఠకుల కోసమే మేన్ రోబో స్పీకింగ్.
చాలా మంది పాఠకులు మేన్ రోబో నవల గురించి,మేన్ రోబో వెబ్ సైట్ గురించి,రోబో కాంట్రవర్సీ గురించి అడిగారు.
మేన్ రోబో కాంట్రవర్సీ మీడియాలో వచ్చింది.మీడియా ఇచ్చిన సహకారం ,ఒక రచయిత,జర్నలిస్ట్ తన స్పందనను,తన వివరణను అందించే ప్రయత్నంలో ప్రింట్,ఎలక్ట్రానిక్ ,వెబ్ మీడియా సహకారం మర్చిపోలేనిది.

నా నవల కోమాలోకి వెళ్లకూడదని ఉద్దేశంతో నేను మీడియా ముందుకు వచ్చాను.

సాక్షి టీవీ చానెల్ లో వచ్చిన ప్రత్యేక చర్చాకార్యక్రమం లింక్ మీ కోసం.

 

NO COMMENTS

LEAVE A REPLY