Give Us Feedback Here

manrobo_speakingడియర్ మేన్ రోబో  విదేశం  లో వున్నమేము మేన్ రోబో ను అనుకోకుండా పేస్ బుక్ ద్వారా చూసాం.

వావ్..ఫిదా అయిపోయామంటే నమ్మండి..డిఫరెంట్ లుక్ తో వుంది.విదేశాల్లో,ఇతర రాష్ట్రాల్లో వుండే మా లాంటి వారికీ వెబ్ సైట్స్ ఒక రిలాక్సేషన్.పత్రికలు అరుదుగా దొరుకుతాయి.ఖాళీ సమయాల్లో లాప్ టాప్ లో హాయిగా సీరియల్స్ చదువుకోవచ్చు.మా అనుభవాలు షేర్ చేసుకోవచ్చు.రియల్లీ గ్రేట్ …

తేజారాణి తిరునగరి డాక్టర్ కృష్ణపుట్టపర్తి అద్భుతంగా వుంది.గొప్ప ప్రారంభం. సురేంద్ర గారి క్షిపణి ఇంటరెస్టింగ్ గా వుంది.ఒక పాపులర్ రచయితను గుర్తు చేస్తున్నారు. విసురజ గారి మరో ముగ్ధమోహనం కోసం వెయిటింగ్ …

విజయార్కె గారి మేన్ రోబో నేపథ్యం తెలుసుకోవాలని ఆ నవల చదవాలని వుంది వుంది. రచయితలకు మీరు అందించే ప్రోత్సాహానికి హేట్సాఫ్ . కినిగే సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు….

సుఫ్రజ.కీర్తన, చంద్ర ,సుగుణాకర్,వందన( అబుదాబి)

[contact-form-7 id=”120″ title=”Feedback Here”]

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe