హరితహారం నా స్వప్నం…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

అతను రాజకీయనాయకుడు కాదు..పర్యావరణవేత్త కాదు..అయినా పర్యావరణం పట్ల ఆసక్తి…రాష్ట్రం దేశం మొత్తం ప్రపంచం పచ్చదనంతో వర్థిల్లాలన్నదే అతని కోరిక.

విద్యార్థులతో చెట్లు నాటిస్తూ,హరితవర్ణ స్వప్నాన్ని నిజం చేసే దిశగా ప్రముఖుల సహకారంతో తనవంతు ప్రయత్నాన్ని చేస్తోన్న లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్.కాలమిస్ట్ రచయిత లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి చేపట్టిన ఈ బృహత్కార్యానికి సంబంధించిన ఛాయాచిత్రమాలిక మేన్ రోబో పాఠక ప్రేక్షకులకు అందిస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY