నా పేరు ప్రహేళిక
క్యూ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసిని.
నాకు అప్పగించిన టార్గెట్ సైంటిస్ట్ సిద్ధార్థ..
గ్రహాంతరవాసుల ఉనికి కోసం ,వాళ్లతో కాంటాక్ట్స్ పెట్టుకోవాలని చూస్తోన్న వ్యక్తి.అతడిని ప్రేమలోకి లాగేసి అతని ద్వారా గర్భాన్ని ధరించి,ఈ విషయం మరెవరికీ తెలియకుండా, అతడి (సిద్ధార్థ)ని చంపేయాలి…
నా కడుపులో పెరుగుతన్న అతడి ప్రతిరూపాన్ని,
ఇంకా ఒక రూపం ఏర్పడని పిండాన్ని పరిశోధనల పేరుతొ,సెంటిమెంట్స్ ని హ్యూమన్ ఎమోషన్స్ ని కనిపెట్టడానికి నా కడుపులోని రక్తపు ముద్దను ముక్కలు చేయాలి.
చిత్రంగా నాలో ఎమోషన్స్ మొదలయ్యాయి
చిత్రంగా నాలో సెంటిమెంట్స్ మొదలయ్యాయి
ఇప్పుడు నేనేం చేయాలి?
గ్రహాంతరవాసులు చిక్కకుండా…
నేనెవరో తెలియకపోయినా నన్ను ప్రేమించిన …నా భర్తకు దూరంగా వెళ్ళిపోయాను.
నాకోసం వేట మొదలైంది…
ఓవైపు నేనేమయ్యానో,నేనెవరో తెలియని నా భర్త
మరోవైపు క్యూ గ్రహాంతరవాసులు..
ఇంకోవైపు అంతర్యామి…
… మీ ప్రహేళిక
***
క్యూ గ్రహం నుండి భూమ్మీదికి వచ్చిన కొద్దిక్షణాల్లోనే వేగంగా వెచ్చిన ట్రక్కు ఆమెను గుద్దేసింది..చెల్లాచెదురైన శరీరం…ప్రహేళిక తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ దృశ్యం చుసిన ట్రక్ డ్రైవర్,,,?క్యూరియాసిటీకి కేరాఫ్ చిరునామా…
జర్నీలో ,తీరికవేళలో…కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకునే ప్లజెంట్ మూడ్ లో మిమ్మల్ని నవలా ప్రపంచంలోకి తీసుకువెళ్లే సైన్స్ ఫిక్షన్ క్యూ నవల ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో అక్షరరూపంలో మీ ముందుకు వచ్చింది.
జస్ట్ …
ప్లే స్టోర్ లోకి వెళ్లి విజయార్కె క్యూ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని నవల చదువుకోవచ్చు.
మీకోసం ఆ లింక్…