భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కు పొన్నాల లక్ష్మయ్య ఘన నివాళి.

( మేన్ రోబో బ్యూరో )
హైదరాబాద్
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి జయంతి సందర్భంగా గాంధీభవన్లో నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ..
ఈ సందర్భంగా నెహ్రు చేసిన సేవలను కొనియాడారు.భారతదేశ ముఖచిత్రాన్ని మార్చి,చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య ప్రసంగిస్తూ…
స్వాతంత్ర  పోరాటం , బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తైతే…
స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ దేశం ఏ పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ కాలంలో ఏ రకంగా తీసుకొచ్చారో అందరికీ తెలుసు..
పంచవర్ష ప్రణాళికలు, మానవీయ కోణం , శాంతి , సత్యం , అహింస సహనం దేశ ప్రగతికి నిదర్శనం .  ఎన్నో పరిశ్రమలు ఇరిగేషన్ ప్రాజెక్టులు.. పూర్వపు స్థితి నుండి ఆధునిక స్థితికి తీసుకురావడానికి నెహ్రూ గారు కారణం..
నెహ్రూ గారికి భారతదేశం రుణ పడి ఉంది ఇది వారి స్ఫూర్తి గాంధీ బాట నెహ్రూ బాట..
ఈరోజు మనకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి
నెహ్రూ గారు గాంధీ గారి మాటలకు   ఆకర్షితులైన విషయం చెప్పక తప్పదు
Wrong to be Condemned & Resisted
తప్పులను ఖండించాలి , ప్రతిఘటించాలి
తప్పులను గమనించాలి ..తప్పులను ఒప్పుకోకూడదు ..తప్పులు చేసే వారిని ఎదిరించాలి ప్రశ్నించాలి..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేస్తూ తప్పులు చేయలేదని భ్రమింప చేస్తున్నారు..
దేశానికి ప్రాంతాలకు ప్రజలకు సమాజానికి ఇబ్బందులు కలిగే విధంగా అధికారం కోసం చేసే పనులను అడ్డుకోవాలి…
బ్రిటిష్ ప్రభుత్వం తప్పులు చేసింది ఆ తప్పులను ఎదుర్కోవడానికి సిద్ధాంతం తీసుకొచ్చి 1919 నుండి ఆ మాటని తీసుకొచ్చారు..
భారతదేశానికి మొట్టమొదటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1929లో లాహోర్లో మొదటి సారి భారతదేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని తీర్మానం చేసి ఆ రోజు నుంచి మరింత ఉధృతంగా పనిచేసిన వ్యక్తి నెహ్రూ గారు..
అలాంటి గొప్పవ్యక్తిని స్మరించుకోవడం దేశగభవిష్యత్తుకు సరికొత్త పునాదులు వేసిన జ్ఞాపకాలను స్మరించుకోవడం.| అన్నారు.
యువత జవహర్ లాల్ నెహ్రూను స్ఫూర్తిగా తీసుకోవాలి.నీటి నిజాయితీ నిబద్దత కలిగిన మహానీయుడికి నివాళి ఇది” అని భావోద్వేగంతో నివాళులు అర్పించారు.పొన్నాల లక్ష్మయ్య.

ప్రముఖ రచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY