“నాన్నా… నేను ఇంతందంగా ఎలా పుట్టాను”? బ్రహ్మదేవుడు నా కామెడీ సినిమాలు చూసుకుని బోల్డు నవ్వుకొని”నీకేం కావాలో కోరుకో…?అంటే

ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన అల్లరి నరేష్ ఇంట్లో అల్లరి చేయడానికి పండంటి బిడ్డ అడుగుపెట్టింది.నాన్నయిన అల్లరి నరేష్

“అందమైన కూతురికి నాన్ననయ్యాను…”అంటూ…ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు అల్లరి నరేష్.
హీరో నాని తన స్నేహితుడికి అభినందనలు తెలియజేస్తూ నరేశ్ సినిమాల తరహాలో సరదాగా ఓ జోక్‌ చేశారు.
‘‘టీచర్‌: నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు. మీ నాన్న పేరేమిటి?..
స్టూడెంట్‌: అల్లరి నరేశ్’’ అని ట్వీట్‌ చేశారు.
ట్విట్టర్ ద్వారా మేన్ రోబో అభినందనలు తెలియజేసింది.
“నాన్నా… నేను ఇంతందంగా ఎలా పుట్టాను”?
బ్రహ్మదేవుడు నా కామెడీ సినిమాలు చూసుకుని బోల్డు నవ్వుకొని”నీకేం కావాలో కోరుకో…?అంటే
నీ అంత అందమైన కూతురు” కావాలని కోరుకున్నాను”
వెంటనే బ్రహ్మదేవుడు నిన్ను నాకిచ్చాడు …కూతురికి ప్రేమతో అల్లరి నరేష్

https://twitter.com/manrobotelugu

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY