Page 6
( సుంకర కృష్ణకుమారి ) (విద్యావేత్త,ఉపాధ్యాయిని,సామాజిక సేవాకార్యక్రమాల్లో నిత్యం ముందు నిలిచే వ్యక్తి, వాకర్స్ క్లబ్ లో కీలకమైన పదవుల్లో ఎన్నో సామాజిక సాహితీ కార్యక్రమాలు నిర్వహించిన శ్రీమతి సుంకర కృష్ణకుమారి సంక్రాంతి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ...చీఫ్ ఎడిటర్ ) హైదరాబాద్ నల్లకుంటలో మాత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా లింగ ప్రకాష్,సెక్రటరీ గా...
( ఆశ స్వప్నిక పల్లపోలు) కహానియా ప్రపంచవ్యాప్తంగా వున్నా తెలుగువారికి చేరువైన అంతర్జాల పత్రిక. మనకు నచ్చిన కథ/ సీరియల్ చదువుకునే అవకాశం.పత్రిక అందుబాటులో లేనిచోట మీ ఇంట్లోనే సిస్టం లో/ల్యాప్ టాప్ లో/మీ మొబైల్ లో చదువుకునే వెసులుబాటు.కథ/సీరియల్ డిస్క్రిప్షన్ చదివి నిర్ణయించుకునే అవకాశం. రచయితలు తమ రచనలకు పారితోషికం /రాయల్టీ అందుకోవచ్చు. పాఠకులు సైతం రచయితలుగా మారవచ్చు. వర్తమాన...
కరోనా చేసిన గాయం ,మనకు నేర్పిన గుణపాఠం బ్రతుకు విలువ తెలుసుకుందాం,పరిశుభ్రత పాఠం గుర్తుంచుకుందాం సర్వేజనా సుఖినోభవంతు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది  ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ...
కరోనా నేర్పిన గుణపాఠం మరిచిపోకండి.నిర్లక్ష్యం వీడి,జాగ్రత్తగా ఉందాం. మిత్రులకు శ్రేయోభిలాషులకు మా కస్టమర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ..జ్యోతిరాజ్
కరోనా చీకట్లను తరిమికొడదాం. కొత్త వెలుగులను ఆహ్వానిద్దాం.దీపావళి శుభాకాంక్షలతో ..జ్యోతిరాజ్
( మేన్ రోబో బ్యూరో ) అక్షరం ఎల్లలు దాటింది పదం ప్రగతిపథం వైపు అడుగువేసింది వాక్యం అంబరాన్ని తాకింది. సాహిత్యం అంతర్జాలంలో ఇంద్రజాలాన్ని ఆవిష్కరిస్తుంది. పత్రిక అందుబాటులో లేని చోట డిజిటల్ కాన్వాసు మీద పాఠకులను సమ్మోహనం చేసే కథా ప్రపంచం కనులముందు నిలిచింది. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఒకేఒక క్లిక్ తో మీకు నచ్చిన కథ / సీరియల్...
కాలం ఒక నియంత.అది ఎవరిమాటా వినదు. ఎన్నో మార్పులు ..ఎన్నో విపత్తులు ...ఎన్నో విషాదాలు....ప్రమాదాలు ప్రమోదాలు ఆరునెలల క్రితం వచ్చిన కనిపించని క్రిమి ప్రపంచానికి గుణపాఠాన్ని నేర్పింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.పేదవాడిబ్రతుకు చితికింది. ప్రపంచపటంలో విషాదసంతకం చేసింది కరోనా. లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.కుటుంబాల మధ్య దూరాన్ని,భయాన్ని పెంచింది. ఈ కరోనా ఒక గుణపాఠం కావాలి.పరిశుభ్రత మన జీవనశైలిలో...
( మేన్ రోబో బ్యూరో) జీవితమనే రంగస్థల మీద దేవుడు సృష్టించిన పాత్రలు మనుష్యులైతే,ఒక రచయిత సృష్టించిన పాత్రలు రంగస్థలం మీద ప్రాణం పోసుకుంటాయి.అది కథ అయినా,నాటకం అయినా,సినిమా అయినా ,మాధ్యమం ఏదైనా రచయిత సృజన  ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. టూరింగ్ టాకీస్ నుంచి ఐ మాక్స్ హోమ్ థియేటర్ లు వచ్చినా ,నాటకం మాత్రం తన...
ఆ గొంతులోని మాధుర్యాన్ని చూసి అమృతం కూడా కాసింత ఈర్ష పడుతుంది.తనకు తానుగా పాటలోకి ప్రవేశించి పాటను చిరంజీవిని చేస్తుంది..ఆ గళం బాలు స్వంతం.ఎందరికో గాత్రదానం చేసారు.ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.ఇక సెలవంటూ భౌతికంగా నిష్క్రమించారు. కోట్లాది గొంతుకలలో దుఃఖాన్ని తన జ్ఞాపకంగా వదిలి భౌతికంగా నిష్క్రమించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సంగీతం కంటతడి పెట్టింది కోకిలస్వరం మూర్ఛిల్లింది. అమరగానం తల్లడిల్లింది పాటలు అనాథలయ్యాయి పల్లవించిన చరణాల...
(విజయార్కె) ఆగష్టు 28 హీరో సుమన్ పుట్టినరోజు సుమన్ గారితో పరిచయం దాదాపు ముప్పయ్యేలా నాటిది.ఆంధ్రభూమి వీక్లీ లో సుమన్ గురించి " జైలు గోడలమధ్య హీరో సుమన్ " సీరియల్ రాయడంతో మొదలైన పరిచయం.ఇప్పటికీ చెక్కుచెదరని సంస్కారం,స్నేహం.మొట్టమొదటి సారిగా ఒక హీరో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్నాడు.బిజీగా ,ప్రముఖ హీరోగా స్టార్ స్టేటస్ లో వున్నా...