Page 64
ప్రపంచమంతా సస్యశ్యామలమై ,హరితవర్ణమై ,ప్రకృతితల్లి పచ్చదనం ఆచ్ఛాదనతో మురిసిపోవాలి విధాత చిత్రించిన వర్ణచిత్రంలా,ప్రకృతిలో పచ్చదనమే సప్తవర్ణాల ఇంద్రచాపమై వర్ధిల్లాలి పచ్చదనం ఆరోగ్యాన్ని ప్రసాదించే సంజీవని ...పచ్చదనం కోసం ప్రతీ ఒక్కరం ఒక్కో మొక్క నాటుదాం...రేపటి అద్భుత సస్యశ్యామల హరితవర్ణ ప్రపంచానికి నేడే శ్రీకారం చుడదాం..."అంటున్నారు లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ రచయిత కాలమిస్ట్...అన్నింటికి మించి ప్రపంచాన్ని హరితవర్ణంగా...
                                                    67 “నాకు సహాయం చెయ్యండి. నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్తాను. ప్లీజ్..” దీనంగా అడిగాడు సత్యమూర్తి. సత్యమూర్తి కళ్ళలో భయం...
అమరనాథుడి పాదాల చెంత నా పుట్టినరోజు జరుపుకోవడం నా అదృష్టం... నన్ను అభిమానించే నా కుటుంబానికి.అభిమానులకు ... నా కృతజ్ఞతాభివందనాలు ...(అమర్ నాథ్ నుంచి మైథిలి ) ఈ రోజు 24-07-2016 ఆంధ్రభూమి మెరుపు (నెల్లూరు)లో లక్మీ మైథిలి కథ వాచ్ ఉమన్ ప్రచురించబడింది. ఆ లింక్.. http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5938504#
తాజ్ మహల్ కన్నా  అతని సమక్షంలోనే ఆమెకు సర్వసం ...ప్రేమకు సరికొత్త నిర్వచనం description   నా పేరు ముగ్ద...కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారకముందే కోయిల కూజితంతో నిద్ర లేస్తాను... ఇంటి ముందు ముగ్గుతో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను... అమ్మ నేర్పించిన ఇంటి పని... నాన్న వినిపించే భగవద్గీత... తమ్ముడితో కలిసి జామచెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం... ఇదే...
విజయం తాలూకు ఆనందం కన్నా పోరాటంలో ముందున్నామన్న ఆనందం గొప్పగా ఉంటుంది.కొన్నివిజయాలు సంతృప్తిని ఇస్తాయి తప్ప సంతోషాన్ని కలిగించవు. కరీమ్ ఆల్బర్ట్ లను శిక్షించడం చంపడం విజయమే తప్ప ఆనందం కాదు.ఎర్విక్  కు ఎందుకో అమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్వాలన్నబలమైన కోరిక కలిగింది. పెంచినతల్లి కన్నతల్లి ఇద్దరూ లేరు...కన్నవాళ్ళు లేరు...తోడబుట్టిన సోదరి లేదు...జీవితమంటే ఒంటరితనమేనా ?...
శ్రీశైల మల్లిఖార్జునుడి సమక్షాన పదవీ విరమణ చేస్తోన్న సన్మిత్రులు సహృదయులు శ్రీ బాలకృష్ణ దేవరకొండ గారికి శుభాభినందనలు. పదవీ విరమణ అంటే ఇన్నాళ్లు వృత్తి నిర్వహణలో అలిసిన మీకు సేదతీరే మజిలీ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మీకు ఒక విరామం  అద్భుతమైన భవిష్యత్తు మీకు స్వాగతం పలుకుతుంది  హృదయపూర్వక శుభాకాంక్షలతో... తేజారాణి తిరునగరి   మీ బంధువులకు ఆత్మీయులకు...
దంత సౌందర్యం మీకు ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కలిగిస్తుంది. అందుకు మీరేం చేయాలి.మీ home remedies for herpes దంత సమస్యలకు డాక్టర్ సమాధానాలు త్వరలో ...
*మేన్ రోబో అంటే ఏమిటి?ఇది నవల అని విన్నాం.నిజమేనా? *మేన్ రోబో వెబ్ సైట్ ఏర్పాటు వెనుక వున్న కారణాలు ఏమిటి? *పబ్లిసిటీ కోసమే రజనీ రోబో తో,మీ మేన్ రోబో కాంట్రవర్సీ క్రియేట్ చేసారా? *రోబో కు,మేన్ రోబోకు మధ్య కాంట్రవర్సీ ఏమిటి? మేన్ రోబో మీ అబిమానపు గుండె సవ్వడి. 2002 లో నేను...
ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం వెనుక వున్న మనుష్యలు బయటకు వస్తారు... ఆ నేరాన్ని భూస్థాపితం చేయాలనీ... ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం మూలాలను శోధించి ఆ నేరానికి కారణమయ్యేవారిని చట్టం ముందు నిలబెట్టడానికి ... పోలీసులు కర్తవ్యన్మోఖులు అవుతారు. ఇక్కడ నేరానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరు .ఆ నేరాన్ని శోధించి నేరస్తులను చట్టం ముందు నిలబెట్టవలిసిన...
  దుబాయ్ మిలటరీ క్యాంపు... శత్రుభయం లేకపోయినా కట్టుదిట్టంగా ఉంది సెక్యూరిటీ. అగస్త్యకు అప్పుడే మెలుకువ వచ్చింది.. చుట్టూ చూశాడు. తాళ్ళతో గట్టిగా కట్టడం వల్ల కదలడం సాధ్యం కాలేదు. చేతులు మంట పుడుతున్నాయి. గంట భారంగా గడిచింది. ఎదురుచూస్తున్న అవకాశం రానే వచ్చింది. బయట కలకలం ప్రారంభమైంది. అగస్త్యకు పరిస్థితి అర్థం అయ్యింది డస్ట్ స్టార్మ్...  ఇసుక తుఫాన్... మామూలు...