“ఆ అమ్మాయి కోసికారం పెడతానంది సర్…రౌడీపిల్లలా వుంది” …కంటితో కాకుండా మనస్సుతో చూసి,ప్రేమతో కామెంట్ చేయండి…అనగనగా ఓ ప్రేమ..

“గో టు హెల్”
“కుదర్దు సర్ ”
“ఆ అమ్మాయి కోసికారం పెడతానంది సర్…రౌడీపిల్లలా వుంది”
ఆ రౌడీ పిల్లే అతని ప్రాణమైతే..ఆ ప్రాణమే ఎక్కడుందో తెలిస్తే…రీజనింగులకు అందని ప్రేమ,లాజిక్కులకుఅంతుచిక్కని ప్రేమ…ఆ క్షణం అతని నుంచి ఇక సెలవని వెళ్తే...
ఇది భ్రమా..ఆమె తన విభ్రమా…ఎనర్జిటిక్ డైరెక్టర్ శశాంక్ రామానుజపురం షార్ట్ ఫిల్మ్ “అనగనగా ఓ ప్రేమ” ఇప్పుడు యు ట్యూబ్ లో విడుదలైంది.
మీరు కూడా కంటితో కాకుండా మనస్సుతో చూసి,ప్రేమతో కామెంట్ చేయండి.
అనగనగా ఓ ప్రేమ వీడియో

అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండ

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ఈ కథనాన్నిమీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY