మత్తును చిత్తు చేయండి…రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్

‘దయచేసి మీ పిల్లల ప్రవర్తన కనిపెట్టండి..వాళ్ళను నిరంతరం గమనిస్తూ వుండండి..డ్రగ్స్ ప్రాణాలు తీయడమే కాదు భవిష్యత్తును నాశనం చేస్తుంది.మిమ్మల్ని నేరస్థులుగా నిలబెడుతుంది” అన్నారు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్
ప్రసాద్ ల్యాబ్ లో శశాంక్ రామానుజపురం దర్శకత్వంలో రాచకొండ పోలీసులు నిర్మించిన లఘుచిత్రం “మరోలోకం” విడుదల చేస్తూ కమీషనర్ మహేష్ భగవత్ డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో.సొసైటీ కి ,యువతకు ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో సోదాహరణంగా వివరించారు.
బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సన ఈ లఘుచిత్రంలో తల్లి పాత్రకు ప్రాణం పోశారు.తెలంగాణ యాసలో అమ్మప్రేమకు కన్నీటితడిని అద్దింది.సీనియర్ నటుడు సమీర్ మరో ముఖ్యపాత్రలో నటించగా యువనటుడు సాయి కిరణ్ మత్తుకు బానిసై పరివర్తనతో మారిన యువకుడిగా రెండు కోణాల్లోనూ అద్భుతనటనను ప్రదర్శించాడు.
నటి సన మాట్లాడుతూ “ఒక మంచి కథాంశంతో సమాజానికి పనికివచ్చే సందేశాన్ని మరోలోకం లఘుచిత్రం ద్వారా శశాంక్ చేస్తోన్న కృషిని అభినందించారు.
దర్శకుడు సినీవ్యాస ప్రపంచం సారథి ఆర్ ,వ్యాస్ మాట్లాడుతూ”తన కుమారుడు శశాంక్ దర్శకత్వం వహించిన మరోలోకం మంచి సందేశాత్మకమని..తన బిడ్డ ప్రయత్నాన్ని అభినందించి ప్రోత్సహిస్తున్న రాచకొండ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసారు.
శశాంక్ రామానుజపురం సోదరి..నటి..ఆర్.సుచరిత మాట్లాడుతూ..” డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి తరిమేస్తూ” కమీషనర్ మహేష్ భగవత్ రియల్ హీరో అయ్యారన్నారు.
“ఇది తన ఇరవై నాలుగవ లఘుచిత్రమని..ఈ మరోలోకం ద్వారా ఒక్కరైనా మారితే తన ఆశయం సఫలం అయినట్టే అన్నారు.ఇరవై అయిదవ చిత్రంగా ఫీచర్ ఫిలిం తీయడానికి ప్రయత్నిస్తానన్నారు…
మరోలోకం లఘుచిత్రం యు ట్యూబ్ లో విడుదలైంది.ఆ లింక్ మీకోసం

ఈ సందర్భంగా శశాంక్ రామానుజపురం తన మనసులోని మాటను ప్రకటన రూపంలో వ్యక్తం చేస్తారు.

sincerely…
As I am more concern about issues in society I kept on making short films on various social issues. I have started making films from 2007 , till now I have directed 23 short films and now this is my 24th short film “Maro Lokam” casted by famous cine actors Sana and Sameer garu and supported by Rachakonda Commissioner Sri Mahesh M Bhagwat garu.
This 15 mins film deal with the issues caused by drugs addiction by the students in the society, I showed how innocent people also getting attracted towards these kind of drugs and how they spoiling their careers, family and even their lives.
This film will be screened all over the Telangana colleges and schools soon, and also 90 secs of this film will be screened in all theatres in Hyderabad before the movie as an awareness campaign.
I would like to thank CP sir for giving their wonderful support thru out this film making and promoting it. Sana and Sameer garu are also very supportive, since they are busy with feature films they have agreed to act in this short film, just because they believed that this film would reach maximum people if they act in this film. I would like all the police department and my team who supported for bringing out this film so well.
Finally I request all the media people and students especially students to spread this film to the maximum people. Even if one person changes after watching this film, I feel that I have succeeded.
Very soon planning to direct a feature film, even though if I become film director I would like to keep on making short films on social issues.

     –Shashank Ramanujapuram

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke
ఈ ఫీచర్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY