డ్యూటీ ఫస్ట్ …విధి నిర్వహణలో ” ది బెస్ట్ ” ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ నాయక్ ( 31-05-2019)

( మేన్ రోబో ) హైదరాబాద్ ,మే 31
రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకుతెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగం కృషిచేస్తుంది
వన్ వే లో అడ్డంగా వెళ్లడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం,, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం…
వీటిని అరికట్టే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసులు మండుటెండల్లో కూడా  బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
డ్యూటీ ని బాధ్యతగా ఫీల్ అవుతున్నారు..అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ,
పంజాగుట్ట నుంచి వస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ నాయక్ ” ఎదురుగా వన్ వే ” లో అడ్డంగా వస్తున్న వాహనాదారుడిని నిలువరించారు.ఇలా ఎదురుగా రావడం వాళ్ళ జరిగే ప్రమాదాన్ని వివరించారు.
హెల్మెట్ లేకుండా ,ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తున్న వారి ఫొటోస్ తీశారు.
డ్యూటీ కి వెళ్తూ కూడా దారిలో తన డ్యూటీని విస్మరించలేదు.
ఈ దృశ్యం మేన్ రోబో కంటికి చిక్కింది.
డ్యూటీని సిన్సియర్ గా నిర్వర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ నాయక్ ను స్థానికులకు అభినందించారు.
ప్రజల్లో ట్రాఫిక్ గురించి అవగహన కలిగించే పోలీస్ అధికారుల సూచనలకు , వార్తలకు మేన్ రోబో ఆహ్వానం పలుకుతుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY