అరచేతిలో కహానియా కథల ప్రపంచం …కహానియా కథల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒకమ్మాయి ఆలోచనల్లో నుంచి జాలువారిన అక్షరాల కథనం .

ఆటవిడుపుగా కథాప్రపంచంలో విహరిస్తే….ఒకనాటి ఆనాటి వారపత్రికలు నచ్చినకథలు ..
కాసేపు మైమరిచి చదువుకుంటే…
కాలం గిర్రున వెనక్కి తిరిగితే బావుండు.కళ్ళముందు కథాప్రపంచం కనిపిస్తే ” బహుబావుండు” అనుకుంటే..
” పాఠకా ..ఏమి మీ కోరిక ? కహానియా అడిగింది
” మాకిష్టమైన కథలు చదువుకోవాలి ..” అని చెప్పక ముందే కహానియా లో కథలు ,సీరియల్స్ ప్రత్యక్షమయ్యాయి.
” వావ్ బోల్డు కథలు..బోల్డు సీరియల్స్ …కళ్ళు అక్షరాల వెంట పరుగెడుతున్నాయి.కథలు పాఠకుల ముందు సేదతీరాయి.
హాస్యమా..సరసమా…
క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ …హ్యూమన్ టచ్..హార్ట్ టచ్…
నచ్చిన కథలు మెచ్చిన సీరియల్స్…
ముందు మాటలో డిస్క్రిప్షన్ …నచ్చితేనే చదువుకోండి..అనే విన్నపం…
ఇది కలకాదు నిజ్జం..నిజంగా నిజం
వారపత్రికలు అందుబాటులోలేని చోట..
మీకు నచ్చిన కథ / సీరియల్ కొద్దిగా చదివి నచ్చితే కథ మొత్తం చదువుకునే సౌలభ్యం
కథమీద మీ అభిప్రాయం రాసే అవకాశం
మీలో రాయాలనే తపన ఉంటే మీరే కథలు రాసి రచయితలూ అవ్వొచ్చు.రాయల్టీ పొందవచ్చు.
ఎప్పుడు చదువుకోవాలంటే అప్పుడే చదువుకోవచ్చు.పదిలంగా మీ మొబైల్ లో సిస్టం లో ల్యాప్ టాప్ లో భద్రపర్చుకోవచ్చు
ఒక ” టీ ” తాగాలంటే పన్నెండు రూపాయలు
కానీ మీకు నచ్చినకథ చదువుకోవాలంటే,ఆ కథను పదిలపరుచుకోవాలంటే జస్ట్ మూడు కాయిన్స్ ..మూడు రూపాయలు.
సాంకేతిక ప్రపపంచంతో సాహితీ ప్రపంచం కరచాలనం చేసింది.
ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుకథను చదువుకోవచ్చు.నచ్చిన రచనలు ఎంపిక చేసుకోవచ్చు.పుస్తకపఠనం ఊహాప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది
ఆహ్లాదాన్ని మీ చెంతకు చేరుస్తుంది.
” కహానియా కథల ప్రపంచానికి శ్రీకారం చుట్టిన పల్లవ్ బజ్జూరికి…అభినందలు
” కహానియా కథ ప్రపంచాన్ని అశేష తెలుగు పాఠకుల చెంతకు చేర్చడమే నా లక్ష్యం ” అంటున్నారు కహానియా తెలుగు వెర్షన్ ఎడిటర్ లక్ష్మి పెండ్యాల.
విష్ యు అల్ ది వెరీ బెస్ట్ .
ఒక్కసారి కహానియా కథల ప్రపంచంలోకి అడుగుపెట్టి మీ అనుభవాలను షేర్ చేసుకోండి.
మీకోసం కహానియా లింక్

https://www.kahaniya.com/s/manthra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY