జస్టిస్ ఎన్ కౌంటర్ …సాహో సజ్జనార్ …పోలీస్ తుపాకీతో నుంచి దూసుకువచ్చిన ప్రతీ బులెట్ న్యాయం సంధించిన అస్త్రం

జస్టిస్ ఎన్ కౌంటర్ …సాహో సజ్జనార్
ఒక చిట్టితల్లికి పోలీస్ సెల్యూట్ ఈ ఎన్ కౌంటర్
నిర్భయలకు దిశ లాంటి బాధితులకు నివాళి ఈ ఎన్ కౌంటర్
పోలీస్ తుపాకీతో నుంచి దూసుకువచ్చిన ప్రతీ బులెట్ న్యాయం సంధించిన అస్త్రం
ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతీ పోలీస్ … ” ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే “
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సత్వర న్యాయం… ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది.
మేన్ రోబో ఈ సంఘటనను స్వాగతిస్తూ ,అభినందిస్తుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY