మోసం చేసే దెయ్యాల యాటిట్యూడ్ ను సరదాగా పరిచయం చేసి భయపట్టి నవ్వించే CHEAT | Short HORROR Film

కనిపించే మనుష్యుల మాటలే నమ్మడం లేదు.అలాంటిది దెయ్యం మాటలు నమ్మి అతడేం చేసాడు?హారర్ జోనర్ లో డిఫరెంట్ అటెంప్ట్ ..
నాన్ స్టాప్ లాఫింగ్ కు ఫినిషింగ్ టచ్.
కేవలం ఐ ఫోన్ లో షూటింగ్ ఎడిటింగ్ ..
Who’s In షార్ట్ ఫిలిం తో భయాన్ని పరిచయం చేసి,పదివేల వ్యూస్ తో మొదటివారంలోనే ,ఫస్ట్ అటెంప్ట్ లోనే .. సెన్సేషన్ క్రియేట్ చేసిన సాకేత్ అశ్వాపురం హారర్ కామెడీ…మీకు మోసం చేసే దెయ్యాల యాటిట్యూడ్ ను సరదాగా పరిచయం చేసి భయపట్టి నవ్వించే
CHEAT | Short HORROR Film

NO COMMENTS

LEAVE A REPLY