Telugu Chandamama Kathalu “జ్వాలాముఖి మంత్రాలదీవి ” కథ విందామా .. ఊ ..కొడదామా..?

టెక్నాలజీ పెరిగిపోతుంది.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.యు ట్యూబ్ ప్రతీ ఇంట్లో పర్మినెంట్ గెస్ట్ గా మారింది.
పత్రికలు అందుబాటులో లేనివారికి,కథలు చదివే తీరిక లేనివారికి జర్నీ లో రిలాక్స్ అవుతూ కూడా కథలు వినే అవకాశం వచ్చింది.ఆడియో బుక్స్ మీ అభిమాన రచయితల కథలు వినిపిస్తుంది.కబుర్లు చెబుతుంది.
బేతాళ కథలు జానపద రచనలు,రొమాన్స్ హారర్ క్రైమ్ మానవ సంబంధాలు వ్యక్తిత్వ వికాసం..ఒకటేమిటి,ఇలా మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ వినొచ్చు.
“తెలుగు చందమామ కథలు” Telugu Chandamama Kathalu యు ట్యూబ్ ఛానెల్ లో ప్రముఖ రచయిత్రి శ్రీసుధామయి ఆంధ్రభూమి డైలీలో రాసిన “జ్వాలాముఖి మంత్రాలదీవి “నవలను నీలా రవి వాయిస్ తో ధారావాహికగా వస్తుంది.శ్రోతలను కథాప్రపంచంలోకి తీసుకువెళ్లి పాత్రలను పరిసరాలను,ఆనాటి కాలాన్ని కళ్ళముందు నిలుపుతున్నారు.
మంచి కథలను,ప్రముఖ రచయితల రచనలను రచయితల అనుమతితో తన కంఠం ద్వారా శ్రోతలకు వినిపించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు యు ట్యూబర్ నీలా రవి.
మీ కోసం జ్వాలాముఖి మంత్రాల దీవి నవల ఆడియో బుక్ లింక్.
ఛానెల్ ని సబ్క్రైబ్ చేయండి.మీ స్పందన తెలియజేయండి.

కొందరు యు ట్యూబర్స్ రచయితల అనుమతి లేకుండా కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 ను ఉల్లంఘిస్తూ రచయితల రచనలను ఆడియో బుక్స్ ను అప్ లోడ్ చేస్తున్నారు.
అలాంటి ఛానెల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.యు ట్యూబ్ కు పిర్యాదు కూడా చేయవచ్చు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY