నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో విజయార్కె ” ప్రేమతో నాన్న ” నాటక  ప్రదర్శన నాటకీకరణ రావి నాగేశ్వర రావు,దర్శకత్వం గోపరాజు విజయ్

మేన్ రోబో పాఠకులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు

అజో విభొ కందాళం,కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల వారి సంయుక్త నిర్వహణలో,నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో ప్రముఖ రచయిత విజయార్కె “ప్రేమతో నాన్న “నాటికి ప్రదర్శించారు.
స్వాతి సాహస కథల పోటీలో బహుమతి  పొందిన విజయార్కె ” ప్రేమతో నాన్న ” కథ,
విశాఖపట్నం తెలుగు కళాసమితి నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీలో  ప్రథమ బహుమతి పొందింది.

నాటకీకరణ  రావి నాగేశ్వరరావు ,దర్శకత్వం గోపరాజు విజయ్.
ఈ నాటకాన్ని జనవరి 8  న  అజో విభొ కందాళం ,కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల వారి సంయుక్త నిర్వహణలో నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో ప్రదర్శించారు.

NO COMMENTS

LEAVE A REPLY