సెక్స్ ఆనందాన్ని,ఆరోగ్యానికీ,ఆయుష్షుకూ సంబంధించిందని సెక్సాలజిస్టుల సర్వేలు చెబుతున్నాయి.డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ సెక్సాలజీ

జీవితంలో సెస్ ఒక ముఖ్యమైన భాగం. సెక్స్ లేదా రొమాన్స్ లేకుండా సృష్టి లేదు.
సెక్స్ ఆనందాన్ని,ఆరోగ్యానికీ,ఆయుష్షుకూ సంబంధించిందని సెక్సాలజిస్టుల సర్వేలు చెబుతున్నాయి.
యువతలో దంపతుల్లో సెక్స్ పట్ల సరైన అవగాహన కల్పించడానికి ఈ సెక్సాలజీ శీర్షిక ఒక దిక్సూచిలా మారుతుందని నమ్ముతున్నాం.
అంగస్తంభన సమస్య
సెక్స్ పట్ల నిరాసక్తత
ఫ్రిజిడిటీ …సమస్యలు సందేహాలు ఎన్నో…వాటికి సమాధానం తెలియజెప్పే ప్రయత్నం…సెక్సాలజీ
సుప్రసిద్ధ సైకాలజిస్ట్ డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ సెక్స్ విగ్నానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో రాసారు.దురదృష్టవశాత్తు క్యాన్సర్ అనే మహమ్మారికి గురై భౌతికంగా నిష్క్రమించారు.అయినా అతని ఆశయాలు..సెక్స్ విజ్ఞానం ప్రతీ ఒక్కరికీ అవసరం ..
సరైన అవగాహన లేకుండా కాపురాల్లో ఎన్నో కలతలు..దంపతుల మధ్య అపార్థాలు..దారి తప్పే యువత…
శాస్త్రీయమైన లైంగిక విజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో కీర్తిశేషులు డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ విరచిత గ్రంథంలో నుంచి లైంగిక విజ్ఞానానికి సంబంధిన విషయాలు మీకు అందిస్తున్నాం.
ఈ శీర్షిక మీద మీ స్పందన తెలియజేయండి.

manrobocreations@gmail.com

NO COMMENTS

LEAVE A REPLY