ఒకవ్యక్తి శక్తిగా మారి ఎందరికో నీడనిచ్చే మహావృక్షంగా ఎదిగి,అందరి హృదయాల్లో ఒదిగి
ఆకలితీర్చే అక్షయ(ఆకాంక్ష)పాత్ర గా,నిరుపేద విద్యార్థులకు పుస్తకాల అందించి
వృద్దులకు ఊతమిచ్ఛి.యువతకు స్ఫూర్తిని నింపిన ..
తెలంగాణ రాష్ట్ర చాత్తాదశ్రీవైష్ణవ సంఘ అధ్యక్షుడు
ఆకాంక్ష క్యాటరస్ అధినేత
అశ్వాపురం వేణుమాధవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ ఫీచర్ ని మీరు ఇదే...
మరుసటి రోజు పొద్దున్నే లేపారు. మంచి నిద్రలో ఉండగా లేపడంతో కాస్త చిరాకు అనిపించింది.
నేను పుట్టపర్తిసాయిబాబా ఆశ్రమం షెడ్ లో ఉన్నానని లేచిన తరువాత కానీ నాకు అర్థం కాలేదు.
ఇక నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఉన్న రూల్స్ ఫాలో కాక తప్పదు అనుకుంటూ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయలుదేరాను.ఆ రోజు ఈశ్వరాంబ డే కావడంతో ఆశ్రమం...
(9)
ఒక్కక్షణం భయంతో వణికిపోయాడు.గట్టిగా కళ్ళుమూసుకుని కొద్దిక్షణాల తర్వాత కళ్ళు తెరిచాడు జేమ్స్.ఎదురుగుగా తననే చూస్తూ డేవిడ్.తనను చేతులుచాచి పిలుస్తున్నాడు.వెంటనే కిటికీ తలుపులు మూసాడు.జేమ్స్ భార్య వైపు చూసాడు.తను ప్రశాంతంగా పడుకుంది.ప్చ్ ..తనకలా ప్రశాంతంగా పడుకునే అవకాశం లేదు.తనకే ఎందుకిలా జరుగుతుంది? వెళ్లి భార్య పక్కనే పడుకున్నాడు.అనీజీగా వుంది.ఎవరికి చెప్పగలడు?...
అర్థరాత్రి...
ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది...
పక్కన చూస్తే మా జూనియర్స్ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు..
నాకు ఎందుకు మెలకువ వచ్చిందో అర్థం కాలేదు. కదలకుండా అలాగే పడుకున్నాను..
కాసేపటి తరువాత తెలిసింది. కొత్త ప్రదేశం... కొత్త ఫుడ్ వల్ల కడుపు గడబిడ స్టార్ట్ అయ్యింది.
ఆ ప్రభావమే నా మెలకువ. ఇక ఎక్కువసేపు అలానే పడుకుంటే పరిస్థితి విపరీతం అయిపోతుందని తెలిసింది.
మంచి...
(8)
చీమచిటుక్కుమన్న వినిపించే నిశ్శబ్దం....ఆ కేబిన్ లో సుగాత్రి డిటెక్టివ్ సిద్దార్థ మాత్రమే వున్నారు.ఇద్దరూ ఎదురెదురుగా కూచున్నారు.వాళ్ళ మధ్య టేబుల్ మీద కాఫీ పొగలు కక్కుతూ వుంది.
"మై డియర్ యంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి..నన్నెండుకు అరెస్ట్ చేసారో? సుగాత్రి వంక చూసి అన్నాడు
"చిన్న కరెక్షన్ మిస్టర్ జీనియస్ డిటెక్టివ్ సిద్దార్థగారు..మిమ్మల్ని...
నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. నాలో ఏ మార్పు కనపడలేదు.
నిజ జీవితంలో సినిమాలో జరిగే విధంగా జరగే ఛాన్స్ లేదని అప్పటికికానీ నాకు అర్థం కాలేదు.
సాయిబాబా నన్ను దాటుకుని ముందుకు వెళ్ళాడు. నా చుట్టూ ఉన్న జనం ఆయనతో పాటు ముందుకు కదిలారు.
ఒక్కసారిగా తుఫాన్ వచ్చి వెలసినట్టుగా ప్రశాంతత..
జనం అంతా అతని వెంట వెళ్ళడంతో...
(7)
అరగంట నుంచి మిస్టర్ అనే దయాళ్ టీవీలో వచ్చే ఇంటర్వ్యూ చూస్తున్నాడు.ఎన్నో క్రిమినల్ ఆలోచనలతో నిండి వున్న దయాళ్ బుర్ర ఒక్కక్షణం పనిచేయడం మానేసిన...
సాయిబాబా చుట్టూ జనం...
ఆయన వెనుక శిష్యులు.. భజన చేస్తూ వస్తున్నారు. ఆ భజన వింటూ ఆనందంలో తేలిపోతూ చేతులు ఊపుకుంటూ ఏదో లోకంలో విహరిస్తున్నట్టు ఉన్నాడు సాయిబాబా.
అతను ఎవరిని పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు కనపడలేదు. అయినా అతను ఎవరిని పట్టించుకోనవసరం లేదనిపించింది.
భగవాన్ సత్య సాయి బాబా అన్న బిరుదు ఆల్రెడీ తగిలించేశారు.
ఇక చుట్టూ ఉన్నవారే...
(6)
ఒక్కక్షణం జేమ్స్ కు తను థియేటర్ లో స్క్రీన్ మీద కాకుండా కళ్లెదురుగానే క్రైమ్ సినిమా చూస్తున్నట్టు ఫీలయ్యాడు.తను చదివిన డిటెక్టివ్ నవలల్లోని పాత్రలు కళ్ళ...
నా ప్రక్కన ఉన్నవారు ఏదో మాట్లాడుకుంటున్నారు...
ఆ మాటల్లో నాకు అర్థం అయ్యింది ఏమంటే సాయిబాబా భక్త జనాన్ని చూడడానికి (తన దర్శనం ఇవ్వడానికి) వస్తున్నారంట...
అక్కడ ఉన్నవారితో పాటు నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది.
అందరూ ఇంతగా భజనలు చేసేస్తూ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలనిపించింది. అవకాశం దొరికితే మా స్కూల్ లో ఆయన కోసం...