చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు మొత్తాన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన ఈ సంచలన నిర్ణయం ప్రకటించిన దగ్గరి నుంచీ ప్రజల్లో ఎన్నెన్నో సందేహాలు. తమ దగ్గర ఉన్న నోట్లు ఏం చేయాలి? కొత్త నోట్లు పొందడం ఎలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అన్నింటికీ మించి భయం సామాన్యుల్లో నెలకొంది.
Home Breaking Feature రద్దు కంగారు వద్దు నోట్ల మార్పిడి విషయంలో కంగారు అవసరం లేదు.మీడబ్బు మీకు భద్రం...