ఒక్కడొచ్చాడు..సైన్యమై వచ్చాడు..బడిని గుడిగా విద్యార్థులకు విహార విజ్ఞాన మనోవికాస నిలయంగా మార్చడానికి… అతనే విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ఒకప్పటి అందమైన జ్ఞాపకం
నాలుగుదశాబ్దాల మధురస్మృతి
అక్షరాలు దిద్దించిన బడి ఒడి…
అప్పటికీ ఇప్పటికీ అరకొరవసతులే…బెంచీలు కుర్చీలు అంతంత మాత్రమే ఆటవస్తువులు అలంకారప్రాయమే …
అది నిన్నటి మాట..
కానీ ఈరోజు…ఒక్కడొచ్చాడు..సైన్యమై వచ్చాడు..బడిని గుడిగా విద్యార్థులకు విహార విజ్ఞాన మనోవికాస నిలయంగా మార్చడానికి…
అతని రాకతో ఉత్సాహం వర్షమయింది…హర్షమైంది..అతనే విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడీ గోపాల్ రెడ్డి
ఉపాధాయ్యులు గ్రామస్థులు విద్యార్థులు సాదరస్వాగతం పలికారు.
ఒకనాడు తాను చదివిన బడి
ఆట వస్తువులు లేకుండా బెంచీలు లేకుండా పుస్తకాలూ మోయడానికి బాగ్స్ లేకుండా వెలవెల పోయి ఉండడం భరించలేక తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
బ్రాహ్మణ వెల్లంల గ్రామం…లోని తను చదివిన బడిని గుడిగా మార్చాడు.
పిల్లలకు ఆట వస్తువులు..బాగ్స్ అందజేశాడు..
చిన్నారుల కళ్ళలో ఆనందం
ఉపాధ్యాయుల మనస్సులో కృతజ్ఞతాభావం
తల్లిదండ్రుల్లో సంతోషం
ప్రతీవ్యక్తి తన మూలలను మర్చిపోకుండా పుట్టిన ఊరుకు చదివిన బడికి ఎంతోకొంత సాయం చేయాలన్నదే..
అతని అభిమతం…ఆశయం..ఆదర్శం.
ఈ స్ఫూర్తిని అభినందిద్దాం
ఈ ఆశయాన్ని చాటిచెబుదాం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY