పిల్లల భవిష్యత్తుకు కృషిచేసి తల్లిదండ్రులకు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులను బాలల భవిష్యత్తుకు సహకారం అందించే వ్యవస్థకు జేజేలు పండిట్ నెహ్రూజీ కి జోహార్లు విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

భారతదేశం తొలిప్రధాని పండిట్ చాచా జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు..బాలల దినోత్సవం గా మనం జరుపుకునే రోజు.
ప్రతీ సంవత్సరం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటాం..కానీ మనం ఆచరిస్తున్నామా ?
మన పిల్లలను చాచా నెహ్రు ఆశించిన రీతిలో తీర్చిదిద్దుతున్నామా ?
బంగారు బాల్యాన్ని మనం భవిష్యత్తు తరాలకు అందిస్తున్నామా ?
ఆలోచించండి..పునరాలోచించండి…
ప్రశ్నించండి … ప్రతిస్పందించండి /
బాల్యమనే విత్తనానికి తల్లిదండ్రులు నీళ్లు పోయాలి
ఉపాధ్యాయులు కృషి అనే సాగు చేయాలి
వ్యవస్థ మాలి గా పని చేయాలి
అందమైన బాల్యం పూలవనమై పరిమళాలు వెదజల్లాలి.
అదే నిజమైన బాలల దినోత్సవమాడే చాచా నెహ్రూకు నిజమైన నివాళి.
పిల్లల భవిష్యత్తుకు కృషిచేసి తల్లిదండ్రులకు
విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులను
బాలల భవిష్యత్తుకు సహకారం అందించే వ్యవస్థకు
జేజేలు జేజేలు జేజేలు
పండిట్ నెహ్రూజీ కి జోహార్లు
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY