దేవుడా నువ్వు దిగివస్తే …మమ్మల్ని కరుణించి కనుకరిస్తే నా కలల ఊహలకు రెక్కలు ఇవ్వు. బాల్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకునే నా ఆశయాలకు ఊపిరిని ఇవ్వు. విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

దేవుడా నువ్వు దిగివస్తే , మమ్మల్ని కరుణించి కనుకరిస్తే నా కలల ఊహలకు రెక్కలు ఇవ్వు.
బాల్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకునే నా ఆశయాలకు ఊపిరిని ఇవ్వు.
పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు సమయాన్ని ఇవ్వు
చక్కని విద్యాబోధనతో పాటు సంస్కారాన్ని నేర్పే గురువులను ఇవ్వు.
గురువులకు మర్యాదను ఇచ్చి గౌరవించి ఆదరించే ప్రభువులను ఇవ్వు
పిల్లలు దారి తప్పకుండా, పెద్దలు నీతి తప్పకుండా ,ప్రభువులు ధర్మం తప్పకుండా …
నా దేశానికి, ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వు.
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY