చదువే ధ్యేయం,సంస్కారమే పాఠ్యాంశం ,ఆలోచనే అక్షరం, ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం.ఇదీ నేను కలలుకన్న స్వప్నం. …విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

కళ్ళముందు కలలో కనిపించే సుందరస్వప్నం …చిన్నారుల ప్రపంచం..ఆటపాటలతో చదువుసంధ్యలతో సంస్కారం నేర్చుకుంటూ సంప్రదాయాలు అలవర్చుకుంటూ గురువులను గౌరవిస్తూ… తల్లిదండ్రులను దైవంగా భావిస్తూ,
చదువే ధ్యేయం,సంస్కారమే పాఠ్యాంశం ,ఆలోచనే అక్షరం, ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం.
ఇదీ నేను కలలుకన్న స్వప్నం.
రండి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం..
కలలను నిజం చేసుకుందాం.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY