” విద్యార్థులు ఎదుగుదలకు తల్లిదండ్రుల తపన,ఉపాధ్యాయుల కృషి,విద్యార్థుల ప్రతిభ దోహదం చేస్తాయి “బోడుప్పల్ ” లోటస్ ల్యాప్ పాఠశాల ” వార్షికోత్సవ వేడుకల్లో డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ( 18 -02 -2019 )

( బోడుప్పల్,ఫిబ్రవరి 18 )
సృజనాత్మకమైన విద్యాబోధనలో తనదైన ప్రత్యేకత చాటుకుంటూ విద్యార్థులను ఉత్తమశ్రేణి పౌరులుగా తీర్చిదిద్దుతున్న లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ విద్యారత్నడాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి  బోడుప్పల్ లోని ” లోటస్ ల్యాప్ పాఠశాల ” లో వార్షికోత్సవ సంబరాలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు .
స్థానిక ఎస్ ఎస్ ఎస్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారుల ప్రతిభకు అద్దం పడుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
” విద్యార్థులు ఎదుగుదలకు తల్లిదండ్రుల తపన,ఉపాధ్యాయుల కృషి,విద్యార్థుల ప్రతిభ దోహదం చేస్తాయని ,ఆ దిశగా ప్రతీఒక్కరూ ముందుకు సాగాలని ” డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఉద్భోధించారు
ఈ వేడుకల్లో వైస్ ప్రిన్సిపాల్ షహనాజ్ అలీ ,రామ్ ప్రసాద్,ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY