పాఠకులకు మెస్మరైజ్ చేస్తున్న ” కహానియా ” కహాని ..అంతర్జాల ప్రపంచంలో ఆహ్లాదాల సమయం

మీరెక్కడున్నా అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ లో అయినా ,నట్టింట్లో నెట్ లో ,ల్యాప్ టాప్ లో అయినా మీకు నచ్చిన కథలు సీరియల్స్ చదువుకోవచ్చు.
కహానీయకు ఇది ప్రారంభ వాక్యం
కహానియా సిఇఓ, అధినేత పల్లవ్ బజ్జూరి ఆలోచనకు నాంది వాక్యం
శ్రీధర్ బస్సు లో వెళ్తున్నాడు.బోర్ గా వుంది.స్మార్ట్ ఫోన్ లో కహానీ ఓపెన్ చేసాడు.స్టోరీస్ చూస్తున్నాడు.వాటి డిస్క్రిప్షన్ చదువుతున్నాడు.అందులో ఓ కథ ఆకట్టుకుంది.జస్ట్ రెండు కాయిన్స్ కు ఆ కథ కొనేసాడు.
మూడు నిమిషాల కథ చదివేశాడు.
సీరియల్స్ సెర్చ్ చేసాడు.నచ్చిన సీరియల్ నచ్చిన ఎపిసోడ్ కొనుక్కున్నాడు.చదువుకున్నాడు.
వైదేహి ఇంటిపని పూర్తి చేసుకుని తీరిగ్గా రిలాక్స్ అయ్యింది. కాలేజీ రోజుల్లో వీక్లీస్ తెగ చదివేది.పెళ్లయ్యాక తీరిక చిక్కలేదు.టీవీలో సీరియల్స్ కన్నా పత్రికల్లో సీరియల్స్ చదవడం ఇష్టం.
కహానియాలో సీరియల్స్ చూసింది.వాటి డిస్ర్క్రిప్షన్ చదివింది.అది నచ్చాక ఆ ఎపిసోడ్ కొనుక్కుంది.జస్ట్ టు కాయిన్స్…ఆ ఎపిసోడ్ నచ్చాక మరో ఎపిసోడ్..ఎప్పుడు తీరిక చిక్కినా కహానీ ప్[రపంచంలోకి వెళ్తుంది.
ఒకప్పటి పత్రికలు చదివిన ఫీలింగ్.ఒక్కోసారి మెట్రో లో జర్నీ చేస్తూ చదువుతుంది.
అంతకన్నా నచ్చిన సీరియల్ కొద్దిగా చదివాకే అది నచ్చాకే..కేవలం రెండుమూడు రూపాయలతో ఒక ఎపిసోడ్ లేదా ఒక కథ చదవొచ్చు.
తన కామెంట్ ను పోస్ట్ చేయొచ్చు
థాంక్స్ టు కహానియా అనుకుంది.వైదేహి.
ఇది ఫిక్షన్ నవలలో ఒక సన్నివేశం కాదు.పెరిగిన టెక్నాలజీ ,పాఠకులకు అందుబాటులోకి వచ్చిన ఎంటర్టైన్మెంట్ .
సింపుల్ గా చెప్పాలంటే ..అంతర్జాల కహానీ పత్రికలో మీకు నచ్చిన కథ సీరియల్ ను సెర్చ్ చేసే అవకాశం..
ప్రతీ కథ సీరియల్ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ చదివే వెసలుబాటు..
ఆపై నచ్చితేనే ఒకటి నుండి అయిదు కాయిన్స్ కు కొనుక్కునే సదుపాయం.
ఇక ఎప్పుడైనా ఆ కథ ఎపిసోడ్ చదువుకోవచ్చు.
రేటింగ్ ఇవ్వొచ్చు
మీ కామెంట్ రాయొచ్చు
మీరే రచయితగా మారి కథలూ రాయొచ్చు.
పాఠకులకు రచయితలకు మధ్య ఒక ప్లాట్ ఫామ్
కాబోయే కథకులకు ఒక వేదిక
వేలమంది ఫాలోయర్స్ తో వేలాది కథలు వందలాది ప్రముఖ వర్ధమాన రచయిత రచనలతో ..కలర్ ఫుల్; రెయిన్ బో కహానియాను క్లిక్ చేసి చూడండి.
నూతనత్వాన్ని అన్వేషిస్తూ వివిధ భాషల్లో కథలను అందిస్తూ కహానియాను లక్షలాది పాఠకులకు చేరువ చేస్తోన్న కహానియా సిఇఓ అధినేత పల్లవ్ బజ్జూరి ఆలోచనను అభినందిద్దాం
కహానియా తెలుగు వెర్షన్ కు లక్ష్మి పెండ్యాల ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సరికొత్త మార్పులతో,పాఠకులకు పోటీలు పెడుతూ రీడబులిటీ పెంచే రచనలు అందిస్తూ..కహానీయను తెలుగు పాఠకుల చెంతకు చేర్చాలన్నదే తన ధ్యేయం అంటున్నారు కహానియా తెలుగు వెర్షన్ ఎడిటర్ లక్ష్మి పెండ్యాల.

కహానియా చదవాలంటే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ అభిమాన రచయిత పేరును రచనలను సెర్చ్ చేయవచ్చు

https://www.kahaniya.com/home

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY