పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తే దేశ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్టే..విద్యారత్న లయన్,విద్యా వైభవ విశారద డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ఈరోజు ఖాలీగా కనిపించే భూమిలో ఒక విత్తనాన్ని నాటండి.అది మొక్కై వృక్షమై మహావృక్షమై ఫలాలు ఇస్తూనే.నీడను ఇస్తుంది.ప్రకృతిని కాపాడుతుంది.వర్షాలను రప్పిస్తుంది .పచ్చదనాన్ని ఇస్తుంది.ప్రపంచాన్ని సస్యశ్యామలం చేస్తుంది.
మీ బిడ్డ భవిష్య్తతును కూడా అలానే తీర్చిదిద్దండి.
మంచి చదువు,
సంస్కారం
ఆటపాటలు
సమాజం పట్ల బాధ్యత
సంప్రదాయాలు
అనుబంధాలు
నైతికవిలువలు
ఉగ్గుపాలతో నేర్పించండి.
రేపటితరానికి రౌడీలు ఖూనీకోరులు రేపిస్టులు సంఘవిద్రోహకశక్తులు లేని నేరరహిత భారతాన్ని కనులారా వీక్షిద్దాం.
” పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తే దేశ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్టే.” అన్న విషయాన్నీ మర్చిపోకండి.
విద్యారత్న లయన్,విద్యా వైభవ విశారద డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY