సాహిత్యంతో మమేకం..వ్యక్తిత్వంలో ప్రత్యేకం,సౌమ్యత సహజగుణం…సుగుణాలు అపారం…
కినిగె రాజన్ గా చాలా మందికి సుపరిచితుడే..
హే రాజన్..మా రాజన్ అనుకునే మంచి మిత్రుడు ..
అక్షరాల ప్రేమికుడు భావుకతకు సన్నిహితుడు
అమ్మన్నా అక్షరమన్నా ఎంతో ప్రేమో
రాజన్ కు ” పుట్టినరోజు శుభాకాంక్షలు “
నోట్..అమ్మా మీ బిడ్డ ప్రేమాంశతో పుట్టాడు…అందరిచేత ప్రేమించబడడానికి పుట్టాడు..మీకు ధన్యవాదాలు అమ్మా
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్