రంగురంగుల రంగవల్లులు
అనుబంధాల ఆత్మీయ పలకరింపులు
అనురాగాలను అర్థం చెబుతూ …
అనుబంధాలకు వేదిక అవుతూ…
కుటుంబ బంధాలకు బాసటగా నిలుపుతూ …,
వసుధైక కుటుంబం అని చాటిచెప్పే పండుగ వేడుకలకు
లోటస్ ల్యాప్ ఒక వినూత్న ఒరవడిని సృష్టిస్తూ,
బడిని గుడిని మన ఇంటిని ఒక్కటిగా చేసి,
ముందుకు నడిపించిన రథసారథి లోటస్ ల్యాప్ విద్యాసంస్థల సారథి…
విద్యావేత్త రచయిత హ్యుమానిస్ట్ లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి లోటస్ ల్యాప్ విద్యా సంస్థల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఉపాధ్యాయులు కదిలివచ్చారు..రంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు
విద్యార్థులు ఉత్సాహంగా పరుగెత్తుకువచ్చారు..ఆటపాటలతో ఆనందోత్సహాలతో ఒక్కటై కలిసిపోయారు.
లోటస్ ల్యాప్ ఒక కుటుంబం.
ఒక చదువుల దేవాలయం
ఒక ఆలోచనల ప్రయోగశాల
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తీర్చిదిద్దిన ఆశయాల స్ఫూర్తిబాట
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్