బంధాలను బ్రతికిద్దాం..అనుబంధాలకు ఆయుష్షునిద్దాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్ (28-01-2020)

బంధాలను బ్రతికిద్దాం..అనుబంధాలకు ఆయుష్షునిద్దాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్  
ఉమ్మడి కుటుంబాలు చీలికలై అపార్ట్మెంట్లో ఒంటరి కల్చర్ హల్చల్ చేస్తూ,ఎవరెవరో ఎవరికి ఎవరో తెలియని,ఏమీకానట్టు దూరంగా విసిరివేయబడిన బంధుత్వాలను కలిపే అనుబంధాల ఐకమత్యం ఎక్కడున్నది?
అమ్మా ,నాన్నతమ్ముడు అక్కా చెల్లెలు అన్నయ్య
బాబాయ్ పెదనాన్న అమ్మమ్మ నాన్నమ్మ బామ్మ తాతయ్య
అత్తయ్య మామయ్య …
ఈ బంధుత్వాలు బ్రతికే ఉన్నాయా?
ఈ అనుబంధాలను కలిపే కుటుంబ సంబంధాలు ఉమ్మడిగా ఉన్నాయా?
వూళ్ళో ఎవరికైనా చిన్న కష్టమొస్తే వూరు ఊరంతా కలిసివచ్చి ధైర్యమిచ్చే జ్ఞాపకాలు కనుమరుగయ్యాయా ?
పండుగలకు ఎవరెక్కడ వున్నా కలిసివచ్చి కలిసికట్టుగా సంబరాలు జరుపుకునే పర్వదినాలు ఏమయ్యాయి ?
పిల్లలు విదేశాల్లో
పెద్దలు పల్లెటూళ్ళో లేదా అపార్టుమెంటుల్లో…కాలంతీరి కన్నుమూసినా లైవ్ వీడియోల్లో అంత్యక్రియలు జరిపే కాలం దాపురించిందా?
ఆలోచిస్తే భయమేస్తుంది
ఆవేదనతో అక్షరాలు కన్నీళ్లు కారుస్తున్నాయి…
బంధాలను బ్రతికిద్దాం..అనుబంధాలకు ఆయుష్షునిద్దాం …
ఈరోజే మన పిల్లలకు వీటి గొప్పతనాన్ని చెబుదాం
 …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
to be continued

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY