లాక్ డౌన్ వున్నా ప్రజల అవసరాలు పరిస్థుల దృష్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చింది.స్థంభించిన ప్రజాజీవనం క్రమక్రమంగా మొదలవ్వలని ప్రతీఒక్కరూ ఆకాంక్షించారు.
కానీ ఫలితంగా భిన్నంగా విషాదకరంగా మారుతోంది.
కరోన పాజిటివ్ కేసులసంఖ్య ,గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒకసారి మనం ఆలోచించాలి.ఇది స్వయంకృతం కాదా?
ఆంక్షలు సడలించారని అనవసరంగా రోడ్డుమీదికి వచ్చేవాళ్ళు..
మొక్కుబడిగా మాస్కులు ధరించేవాళ్ళు
శానిటైజర్స్ ఉపయోగించనివాళ్ళు..
కనీస పరిశుభ్రత ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ప్రాణరక్ష అనే విషయాన్నీ విస్మరించేవాళ్ళు…
రద్దీగా వున్నా ప్రాంతాల్లో సంచరించేవాళ్ళు…
సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా చేరేవాళ్ళు…
వీళ్లంతా ఎవరు? మనమే…
ఒక్కరి నిర్లక్ష్యం ఎందరికో మరణశాసనం అవుతుంది.
నిర్లక్ష్యాన్ని వీడండి.వాస్తవాన్ని గ్రహించండి.సోషల్ డిస్టెన్స్,శానిటైజర్ వాడకం,అవసరమైతేనే బయటకు రావడం,పిల్లలను ,వృద్ధులను జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత.
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్