( మేన్ రోబో బ్యూరో )
వృత్తిపరమైన ఒత్తిళ్లతో నిరంతరం శాంతిభద్రతల కోసం శ్రమిస్తోన్న పోలీసులకు మొట్టమొదటిసారిగా వీక్లీ అఫ్ లు అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పోలీసుల తరపున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు కందుకూరు ఎస్సై తిరుపతిరావు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ” దిశా చట్టం అమలును పటిష్టంగా అమలు చేస్తున్నట్టు “తెలిపారు.
ఈ సందర్భంగా మహిళలకు కొన్ని విలువైన సూచనలు చేసారు
* ఒంటిరిగా నిర్మానుష్యమైన ప్రదేశాలకు తప్పనిసరి వెళ్లవలిసి వస్తే,జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
* ప్రతీ మహిళా సెల్ఫ్ డిఫెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి
* ప్రయాణ సమయంలో హ్యాండ్ బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే తీసుకువెళ్తే ఆపద సమయంలో ఆయుధంగా ఉపయోగపడుతుంది
* భయాన్ని వీడి ధైర్యంగా ఉండాలి
మహిళల రక్షణకు,ఈవ్ టీజింగ్ అరికట్టడానికి,దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని” ఎస్సై తిరుపతిరావు స్పష్టం చేసారు.
ప్రముఖ రచయిత విజయార్కె
“వైయస్ జగన్మోహన్ రెడ్డి – విజయయాత్ర.”
ప్రతీ విజయం వెనుక ఒక అపజయం ఉంటుంది
ప్రతీ అపజయం వెనుక ఒక పోరాటం ఉంటుంది
ప్రతీ పోరాటం వెనుక ఒక ఆశయం ఆలోచన ఉంటుంది
ఆశయసాధనకు చేసే పోరాటం.. ప్రజాహృదయ క్షేత్రంలో మహావృక్షమై నిలుస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో ఆ కుటుంబమే కాదు..
యావత్తు దేశం తెలుగుప్రజలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషాదంలో మునిగిపోయారు.
ముక్కుసూటితనం, మడమ తిప్పని నైజం, ప్రజల కోసం ఆరోగ్యశ్రీ లాంటి అద్భుత పథకాన్ని ప్రారంభించిన మహానేత మరణంతో ఒంటరి అయిన కుటుంబానికి..
పెద్దదిక్కుగా ఆశాకిరణంగా చిన్నవయస్సులోనే పెద్ద భాద్యతను తన భుజస్కంధాల మీద మోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
తండ్రి మరణం తరువాత ఎన్నో అనూహ్య సంఘటనలు జరిగాయి
ఆ కుటుంబంలో విషాదమనే సునామీ వచ్చింది.
ఆ సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు… వైయస్ జగన్మోహన్ రెడ్డి
తండ్రి మొదలుపెట్టిన పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు, అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ విజయమ్మ భావోద్వేగం అందరినీ కదిలించింది.
వైయస్ విజయమ్మ ఆనందభాష్పాలు
ఉద్విగ్నభరిత సన్నివేశం
ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బిడ్డను చూసిన ఆ తల్లి కళ్ళు కన్నీటి చెలమలు అయ్యాయి.
బిడ్డను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది
గుండెలకు హత్తుకుని ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచి ఉండాలని దీవించింది.
కుటుంబం అంతా భావోద్వేగభరితమైంది.
జగన్మోహన్ రెడ్డి కళ్ళు చిరునవ్వుతో చెమర్చాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయయాత్రపై ఒక విశ్లేషణ ..సమాచారాలతో కూడిన విశేషాల సమాహారం.
ప్రముఖ రచయిత విజయార్కె
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి
“వైయస్ జగన్మోహన్ రెడ్డి – విజయయాత్ర.”
https://kinige.com/book/Y+S+Jagan+Mohan+Reddy+Vijaya+Yatra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్