రచయితల హక్కులు…కాపీ రైట్ యాక్ట్ గురించి పాఠక వీక్షకులకు వివరించిన కినిగె రాజన్ అజగవ ఛానెల్

ఎంతో కష్టపడి ఇష్టపడి ఒక రచయిత స్రుస్దటించే రచనను చోరాగ్రేసరులు అసుర అవతారంలో యథేచ్ఛగా కాపీ చేస్తూ,పైరసీ చేస్తూ యు ట్యూబ్ లో పెట్టేస్తూ ఉన్నారు.
కాపీ రైట్ గురించి అవగాహన లేని రచయితలకు కినిగె రాజన్ తన అజగవ యు ట్యూబ్ ఛానెల్ ద్వారా వివరంగా వివరించారు.కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 గురించ్గి వివరించారు.రచయితల ప్రయోజనార్థం ఆ ఇంటర్వ్యూ లింక్ ను మీకు అందిస్తున్నాం.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY