విద్యాలయమే దేవాలయం …నూతన సంవత్సర (2022)శుభాకాంక్షలు ,,,డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి December 31, 2021 కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా గుణపాఠాలు నేర్పింది. బతుకుచిత్రం వివర్ణమైంది. అయినా సడలిపోని ధైర్యంతో ముందడుగు వేద్దాం…ఎదురొడ్డి గెలుద్దాం., విద్యాలయమే దేవాలయం విద్యార్థులే భావిభారత నిర్మాతలు చదువును నిర్లక్ష్యం చేయొద్దు మన బాధ్యతలను విస్మరించవద్దు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి