బడి గుడి గంట మోగింది.రారండి !! …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ కాలమ్

కష్టకాలాన్ని దాటాం .క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం.
కరోనా మహమ్మారితో అలుపెరుగని యుద్హం చేసాం.
అమ్మ ఒడిలాంటి,
దేవుడి గుడిలాంటి
బడి గంట మోగింది.
రారండి,ఉత్సాహంతో కదిలిరండి
డియర్ చిల్డ్రన్స్,డియర్ పేరెంట్స్,డియర్ టీచర్స్
కలిసికట్టుగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగరుబాట వేద్దాం
విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుదాం !

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY