జూన్ 24 ( మేన్ రోబో )
ఒక పత్రిక మనుగడ సాధించాలంటే పాఠకుల ఆదరణ,రచయితల సృజనాత్మకత,,,ప్రకటనకర్తలు సహకారం,అన్నింటికీ మించి పత్రకా నిర్వహకుల చిత్తశుద్ధి,,సంపాదకుల అంకితభావం,వీటి సమ్మిళితం… పత్రికా విజయం
సహరి తొలి అడుగు నుంచి వందవ సంచిక వరకు ఎక్కడా తడబడకుండా,క్రమం తప్పకుండా వంద సంచికలు పూర్తి చేసుకుంది.
రచయితలను గౌరవించి ,రచయితలకు ప్రచురణకు ముందే పారితోషికం అందించి,పాఠకుల అభిరుచి మేరకు పత్రికను తీర్చిదిద్దడంలో సహరి సంపాదకవర్గం విజయాన్ని సాధించింది.
ఈ విషయంలో చీఫ్ ఎడిటర్ గొర్లి శ్రీనివాసరావు ,మేనేజింగ్ ఎడిటర్ పసుపులేటి సత్యశ్రీనివాస్ లు కృతకృత్యులయ్యారు.
మరిన్ని విభిన్న శీర్షికలతో ,సాహితీ ప్రయోగాలతో,సహరి సంచలనాత్మక విజయాలను అందుకోవాలని మేన్ రోబో కోరుకుంటుంది.శుభాకాంక్షలు తెలియజేస్తుంది .
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.