బొటానికల్ గార్డెన్ ఫ్రెండ్స్ ..స్నేహానికి సరికొత్త ట్రెండ్
( మేన్ రోబో స్పెషల్ స్టోరీ )
జీవితాన్ని భారంగా కాకుండా
జీవితాన్ని స్నేహంగా ఒక కావ్యంగా మార్చుకున్న స్నేహ కథనం
హైద్రాబాద్ లోని బొటానికల్ గార్డెన్ ఫ్రెండ్స్ ను చూస్తే పైన చెప్పిన మాటలు అక్షరసత్యాలు అని మీరే ఒప్పుకుంటారు.
స్ఫూర్తిగా తీసుకుంటారు.
అక్కడ పొద్దున్నే ,పచ్చదనాల గార్డెన్ లో అందరూ కలుస్తారు
వారికి బంధుత్వం లేదు ,చిన్ననాటి స్నేహం లేదు
కానీ జీవితం మలిదశలో కలుసుకున్నారు
అందరూ ఆయా రంగాల్లో ప్రముఖులే.
వర్తమాన రాజకీయాలు ,ఫిలాసఫీ,ఇష్టమైన వ్యాపకాలు అక్కడ వాళ్ళ ముచ్చట్లలో కొలువు తీరుతాయి.ముచ్చటించుకుంటాయి.
సరదాగా ముచ్చట్లు,సరికొత్త ఉత్సాహానికి కబుర్లు.
కాసేపు సేద తీరుతూ తేనీరు తో భేటీ.

వార్ధక్యం ఒక శాపం కాదని,సరికొత్త మజిలీ అనుకుంటూ ముందుకు సాగిపోదాం.
ప్రతీ అస్తమయం,మరో ఉదయానికి విరామం మాత్రమే
వార్ధక్యం మీ జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి,మీదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి ఒక అవకాశంగా భావించండి.
బొటానికల్ గార్డెన్ ఫ్రెండ్స్ స్ఫూర్తిని కొనసాగించండి.