( మేన్ రోబో ) జులై 30
పత్రికలు అందుబాటులో లేనప్పుడు
రిలాక్స్ మూడ్ లో వున్నప్పుడు
ప్రయాణంలో వున్నప్పుడు
కళ్ళకు ఇబ్బంది లేకుండా శ్రవణానందంతో…వీనులవిందుగా కథలు వినడానికి ఇప్పుడు యు ట్యూబ్ ఒక వేదికగా మారింది.
మీ మూడ్స్ ను రిఫ్రెష్ చేసే సరసమైన కథలు
భావోద్వేగాలను స్పృశించే హార్ట్ టచ్ స్టోరీస్
డిప్రెషన్ ను గెటవుట్ అనే కామెడీ కథలు ఆడియో స్టోరీస్ గా అందిస్తుంది BS Stories Telugu యు ట్యూబ్ ఛానెల్.
సమిష్టి కృషితో ,ప్రేక్షకులకు కావలిసిన కథలు ఏర్చికూర్చి,మంచి వాయిస్ తో ,,,ఈ కథలు అందిస్తుంది.
ఒక కొత్త కాన్సెప్ట్ తో ,BS Stories Telugu యు ట్యూబ్ ఛానెల్.అందిస్తున్న ఛానెల్ లింక్ మీ కోసం .
మరిన్ని మంచి కథలు వినండి
*నచ్చితే subscribe చేయండి.లైక్ చేయండి. షేర్ చేయండి.
https://www.youtube.com/watch?v=EgB1OLdzD0o