తెలుగురచనల్లో ఆయన అనుసరించిన విధానం విభిన్నం
ఆయన కథల్లో వాడి ఉంది వేడి వుంది
పదును వుంది కంటతడి వుంది.
కిర్రెక్కించే కిక్కు ఉంది ,ప్రశ్నించే నైజం ఉంది.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రచ్చన ప్రస్థానంలో ఎన్నో కథలు..
హాస్యం విషాదం వినోదం విపరీతం.విభిన్నం ..అన్ని కోణాలను స్పృశించే అక్షరం .
అతనే దురికి మోహనరావు
ఇప్పటి వరకు ఆరువందల కథలు,పన్నెండు నవలలు రాసారు.కొన్ని సినిమాలకు కథలు అందించారు.
సామాజిక ప్రయోజనం,సాహితీ ప్రయోగం రెండు కళ్ళు అంటారు.
దురికి మోహనరావు నీతిమాలినవాళ్ళ నీతికథలు ఒక సంచలాన్ని సృష్టించింది.
ముల్లుని ముల్లుతోనే తీయాలి కథ వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.