కొక్కొరోకో ..కోడిని రోజూ తింటే అంతేనా ?చికెన్ ప్రియులకు చేదువార్త ?

(లండన్) నాటుకోడి పులుసన్నా…చికెన్ ఫ్రై అన్నా…కోడిమాంసం అంటేనే నోరూరిపోతుంది.

కానీ రోజూ చికెన్ తింటే ఒంట్లో కొవ్వు పేరుకుపోయి ప్రమాదం ఉందంటున్నారు…అందుకు కారణాలనూ సెలవిస్తున్నారు.
*నాలుగు దశాబ్ధాలతో పోలిస్తే ప్రస్తుతం కోడిమాంసంలో 266 శాతం కొవ్వు అధికంగా ఉందిట.
*33 శాతం తక్కువగా తక్కువగా ప్రోటీన్లు లభ్యమవుతున్నాయిట.
*అప్పట్లో కోళ్లు సారవంతమైన ఆహారం తీసుకునేవి.యజమానులు కూడా పోషకవిలువలు వున్న ధాన్యాన్ని కోళ్లకు ఆహారంగా అందించేవారు
*ఇప్పుడు కృతిమ ఆహారం తింటున్న కోళ్లలో అధిక కొవ్వు పేరుకుపోతుంది.ఆ కోళ్లను తిన్న మనకు అప్పుడప్పుడు అయితే ఓకే కానీ రెగ్యులర్ గా తింటే మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది అంటున్నారు.
సో …పొద్దున్నే కొక్కొరోకో అంటూ నిద్రలేపి,మనం నిద్ర లేచాక మనకు లంచ్ లో స్పెషల్ మెనూ గామారే కోడికూర లొట్టలు వేస్తూ తినడమే కాదు… కూసింత ఆలోచించండి 

 

NO COMMENTS

LEAVE A REPLY