ఆడా, మగా తేడా లేదు.వీరంగం సృష్టించారు…ఇది సినిమాలో ఫైట్ సీన్ కాదు..

న్యూఢిల్లీ :అంతా ఇరుగుపొరుగే..ఉదయాన్నే హలో అనుకునే బాపతే…అంతలో ఏమైందో కానీ వీరవిహారం మొదలైంది.సినిమా ఫైట్ ను మించిన రియల్ స్టంట్ మొదలైంది.దుడ్డుకర్రలు ,రోడ్డు మీదున్న ఇటుకలు గాలిలోకి లేచాయి…ఆడా,మగా తేడా లేదు.వీరంగం సృష్టించారు.కెమెరా యాక్షన్ కట్ లు లేవు.

పిచ్చిగా తన్నుకున్నారు. దుడ్డు కర్రలతో బాదుకున్నారు. రోడ్డుపైనున్న ఇటుకలు విసురుకున్నారు.
కన్నుమూసి తెరిచేలోగా యుద్ధం ముగిసింది.గెలిచింది ఎవరో,గొడవేమిటో తెలియదు కానీ ఫరీదాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

courtesy  ..andhrajyothi

https://www.youtube.com/watch?v=8vrZxpzsVSA

NO COMMENTS

LEAVE A REPLY