పాట పల్లవించిన చోట,చరణం స్వరంతో కదిలే క్షణాన….సిన్సియర్లీ పద్మశ్రీ

ఆమె పాట ఆమెలానే అందంగా ఉంటుంది…
ఆమె కవిత పారేసెలయేరులా సాగుతుంది.
పల్లవించిన చరణం సృజనాత్మకతను స్మరించే స్వరం….
ఎన్నిపాటలు పాడినా…బుల్లెతెరపై కనిపించినా …ఆకాశవాణిలో స్వరం వినిపించినా …
తగిన ప్రోత్సాహంలేని విద్వత్తు…నిత్యం తనని ప్రశ్నిస్తూనే ఉందని చెప్పే….
బుర్రా పద్మశ్రీ…
మనసు విప్పి చెప్పిన …
పల్లవించిన చరణాల అక్షర స్వరాల వాణి…
సిన్సియర్లీ పద్మశ్రీ …
వివరాలు వచ్చే సంచికలో….

ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్

ప్రముఖ రచయిత విజయార్కె అందుబాటులో రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

NO COMMENTS

LEAVE A REPLY