సన్నీ లియోన్.పేరు వినగానే కుర్రకారులో హుషారు 160 స్పీడ్ దాటుతుంది.అలాంటి సన్నీ లియోన్ ను మీరిలా చూస్తే తట్టుకోగలరా?
నో …నెవెర్ కదా…ఏ ఏలియనో సన్నీ లియోన్ ను కిడ్నాప్ చేసి ఇలా మార్చిందనుకుంటున్నారా? మీరలా అవాక్కవ్వకుండా చూస్తూనే వుండండి.
మోస్ట్ బ్యూటిఫుల్ సన్నీ లియోన్.సెల్ఫ్ క్రియేషన్. ఇదంతా టెక్నాలజీ మాయ…ఈ వీడియోను తయారుచేసుకుంది కూడా తనే… సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో అప్పుడే అభిమానులను చేరి,నెటిజన్లను కుదిపి హల్ చల్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=fReXIK5-vFk