పాటతో పరిచయాలు..స్వరాలతో చప్పట్లు…అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే…

స్వరమాంత్రికుడు కీరవాణి గళం విప్పితే ,కలం కదిలితే స్వరాలు జాలువారుతాయి.పదాలు ఒయ్యారాలు పోతాయి…సంగతులు సరసాలాడుతాయి…వరుసలు కలిపి ప్రేక్షకుల పలువరుసలు కనిపించేలా నవ్విస్తాయి.
విభిన్నంగా చేయడం,వైవిధ్యంగా ఆలోచించడం కీరవాణి బ్లడ్ గ్రూప్…
అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో తన ఆర్కెష్ట్రాను పరిచయం చేయడంలో తన సిగ్నేచర్ ట్యూన్ వినిపించాడు.పాటతో పరిచయం చేసాడు…
ఈ వీడియో చూస్తే కీరవాణి ప్రత్యేకత మీకే తెలుస్తుంది.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY