సెల్ఫీ వాటి పీటీ
(అమెరికాలో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నవారు మీ అనుభవాలు.ఆ కార్యక్రమం తాలూకు విశేషాలు,వివరాలు, మీ స్పందన మేన్ రోబోలో ప్రచురణ కోసం పంపించవచ్చు….చీఫ్ ఎడిటర్)
సెల్ఫీ ఒక వ్యసనంలా మారితే ఎంత ప్రమాదమో గణాంకాలు కూడా చెబుతున్నాయి.సెల్ఫీ క్రేజీలో ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు ప్రమాదాలబారిన పడినవాళ్ళూ వున్నారు.కొన్ని సెల్ఫీ అనుభవాలు బాధను కలిగిస్తాయి.ఆ బాధను సరదాగా పాట రూపంలో,స్కిట్ రూపంలో చెబితే ఎలా ఉంటుంది?సరదాగా అనిపిస్తూనే ఆలోచింపజేస్తుంది…
అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో కీరవాణి సెల్ఫీల మీద ప్రదర్శించిన ఈ ప్రోగ్రాం ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది…ఆలోచించేలా కూడా చేస్తుంది.ఆ వీడియో మీకోసం.
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్